NTR Bharosa Pension: ఒకరోజు ముందుగానే NTR భరోసా పెన్షన్ల పంపిణీ..! 26 d ago
ఏపీలో ఒకరోజు ముందుగానే NTR భరోసా పెన్షన్ల పంపిణి చేయనున్నారు. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో..నవంబర్ 30వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈనెల 30న అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు పాల్గొననున్నారు.